ETV Bharat / state

వ్యక్తి అనుమానాస్పద మృతి - a man suspected death in ecil hyderabad

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హైదరాబాద్​లోని కాప్రా సర్కిల్​లో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయడంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు.

ఆందోళ చేస్తున్న కుటుంబ సభ్యులు
author img

By

Published : Nov 5, 2019, 11:24 PM IST

హైదరాబాద్​లోని మౌలాలీకి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి చాతిలో నొప్పిగా ఉందని కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. రాంప్రసాద్​కు వాల్​బ్లాక్ అయిందని వెంటనే చికిత్స చేయాలని తెలిపారు. ఆపరేషన్ థియోటర్​లోకి తీసుకెళ్లిన వైద్యులు, ఐదు నిమిషాల్లోనే రాంప్రసాద్ మృతి చెందారని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాంప్రసాద్ మృతి చెందాడని ఆరోపిస్తూ... అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:TG_HYD_73_05_SUSPECTED DEATH_AV_TS10015
Contributor: satish_mlkg, 9394450282

యాంకర్: హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఈసిఐఎల్ చౌరస్తాలోని తులసి ఆసుపత్రిలో దారుణం, వైద్యం వికటించి కాలేరు రాంప్రసాద్ అనే వ్యక్తి మృతి, చాతిలో నొప్పిగా ఉందని తులసి ఆసుపత్రికి వచ్చిన మౌలాలీ ప్రాంతానికి చెందిన కాలేరు రాంప్రసాద్, వాల్ బ్లాక్ అయిందని వెంటనే చికిత్స చేయాలని తెలిపి ఆపరేషన్ థియోటర్లోకి తీసుకెళ్లిన వైద్యులు, చికిత్సకోసం తీసుకెళ్లిన ఐదు నిమిషాల్లోపే రాంప్రసాద్ మృతి చెందాడని తెలిపారని, ఇది ముమ్మాటికీ తులసి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాంప్రసాద్ మృతి చెందాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, తులసి ఆసుపత్రిలో అసలు కార్డియాక్ యూనిటే లేదు, కార్డియాక్ డాక్టర్ కూడా లేదంటున్న మృతుని బంధువులు, రాంప్రసాద్ మృతికి తులసి ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులే కారణమని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన కుటుంబసభ్యులు, బంధువులు.Body:MlkgConclusion:Mlkg
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.