మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఈస్ట్ గాంధీనగర్‌కి చెందిన పబ్బల రమేష్ సమాజిక మాధ్యమాల్లో ఓ వర్గం పట్ల దుష్ర్పచారం చేస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్-19పై వ్యతిరేకంగా వీడియోలు వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం... వ్యక్తి అరెస్ట్ - SOCIAL MEDIA MAN ARRESTED
సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వ్యక్తిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు అరెస్ట్ చేశారు.
![సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం... వ్యక్తి అరెస్ట్ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం... ఆపై అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6678325-thumbnail-3x2-facebook.jpg?imwidth=3840)
సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం... ఆపై అరెస్ట్
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం ఈస్ట్ గాంధీనగర్‌కి చెందిన పబ్బల రమేష్ సమాజిక మాధ్యమాల్లో ఓ వర్గం పట్ల దుష్ర్పచారం చేస్తున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్-19పై వ్యతిరేకంగా వీడియోలు వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
TAGGED:
SOCIAL MEDIA MAN ARRESTED