ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మత్స్యకారుడు అరేబియా సముద్రంలో గల్లంతయ్యాడు. కర్నాటక రాష్ట్రం మంగళూరు వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బర్రి లక్ష్మణ్‌రావు అనంతరం గల్లంతయ్యాడు. ఆదివారం రాత్రి వేట ముగించుకుని.. పడవలోనే నిద్రకు ఉపక్రమించాడు. ఉదయానికల్లా కనిపించకుండా పోయాడు. తోటి మత్స్యకారులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మంగళూరు పోలీసులు.. లక్ష్మణ్‌రావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
అరేబియా సముద్రంలో ఏపీ మత్సకారుడు గల్లంతు - అరేబియా సముద్రంలో ఏపీ మత్సకారుడు గల్లంతు
కర్నాటక మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారుడు బర్రి లక్ష్మణ్‌రావు గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.
సముద్రంలో మత్సకారుడు గల్లంతు