ETV Bharat / state

ఘనంగా తెలుగు సాహిత్య కళాపీఠం ఎనిమిదో వార్షికోత్సవం - latest news of telugu sahitya kala peetam

తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువులు ప్రముఖులకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

ఘనంగా తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవ వేడుకలు
author img

By

Published : Nov 12, 2019, 1:07 PM IST

ఘనంగా తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవ వేడుకలు

తెలుగు సాహిత్య కళాపీఠం 8వ వార్షికోత్సవం హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవస్థాపన దినోత్సవ ప్రతిభా పురస్కారాలను వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రదానం చేశారు.

కవి, పండిత వంటి బిరుదులతో సత్కారం చేశారు. పలురంగాల్లో సేవలందిస్తున్న ఎనిమిది మందిని... పలువురు కవులను గుర్తించి... ప్రతిఏటా సన్మానిస్తున్న కళా పీఠం నిర్వాహకులను రమణాచారి అభినందించారు. లాస్య ఫైన్ ఆర్ట్స్ అకాడమి శిష్య బృందం వారు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.

ఇదీ చూడండి: ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ అవుతావు: సీఎస్​ జోషి

TG_Hyd_69_11_Kv Ramanachary On Kalapetam_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) తెలుగు సాహిత్య కళా పీఠం ఎనిమిదవ వార్షికోత్సవం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి... వ్యవస్థాపన దినోత్సవ ప్రతిభా పురిష్కారాలు ప్రధానం... కవి, పండిత విశిష్ట సత్కారం చేశారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న 8మందిని... పలువురు కవులను గుర్తించి... ప్రతి ఏటా సన్మాస్తున్న కళా పీఠం నిర్వాకులను రమణాచారి అభినందించారు. ఈ సత్కారం తో సన్మానాగ్రహితలకు మరింత బాధ్యత పెరిగిందన్న విషయాన్ని మరిచి పోకుండా మరింత ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా... లాస్య ఫైన్ ఆర్ట్స్ అకాడమి శిష్య బృందం చే నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. బైట్: కేవీ రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.