ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్-రామేశ్వరం మధ్య 18 సర్వీసులు, హైదరాబాద్-తిరుచిరపల్లి మధ్య 16 సర్వీసులు, విల్లుపురం-సికింద్రాబాద్ మధ్య 18 సర్వీసులు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య 34 సర్వీసులు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య ఒక సువిధ రైలును నడుపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-కొచువెల్లి మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని వివరించారు.
ఇదీ చూడండి : బోధన రుసుం పూర్తిగా చెల్లిచండి: ఆర్.కృష్ణయ్య