ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి - తెలంగాణలో కొవిడ్​ మరణాల సంఖ్య

corona
రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి
author img

By

Published : Nov 9, 2020, 8:57 AM IST

Updated : Nov 9, 2020, 9:36 AM IST

08:52 November 09

రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 2,51,188 కేసులు నమోదయ్యాయి. కొవిడ్​తో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారి సంఖ్య 1,381కు చేరింది. 1,504 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2 లక్షల 30 వేల 568 మంది బాధితులు కరోనాని జయించారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం 19,239 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో 16,449 మంది చికిత్స తీసుకుంటున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోనే 250 మందికి వైరస్‌ సోకింది.

ఇదీ చదవండి: నీట్‌ తరహాలో నర్సింగ్‌ ప్రవేశ పరీక్ష..!

Last Updated : Nov 9, 2020, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.