ETV Bharat / state

11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు - జీహెచ్ఎంసీ పోల్స్ 2020

గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది.

GHMC
11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదు
author img

By

Published : Dec 1, 2020, 11:47 AM IST

Updated : Dec 1, 2020, 12:12 PM IST

జీహెచ్​ఎం ఎన్నికల పోలింగ్‌ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం నమోదు కాగా... 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భాగ్యనగర ఓటర్లు ఆసక్తి చూపడంలేదనట్టు కనిపిస్తోంది. ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లలో.. 11 వందల22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

పోలింగ్ శాతం 11 గంటల వరకు

పోలింగ్ కేంద్రంనమోదైన శాతం
శేరిలింగంపల్లి సర్కిల్ 6.42%
కొండాపూర్ డివిజన్ 5%
గచ్చిబౌలి డివిజన్6.61 %
శేరిలింగంపల్లి డివిజన్ 7.80%
చందానగర్ సర్కిల్9.42%
మాదాపూర్ డివిజన్6.15%
మియాపూర్ డివిజన్ 9.29%
హఫీజ్​పేట్ డివిజన్ 9.71%
చందానగర్ డివిజన్13.12%
చంపాపేట డివిజన్17%
హయత్​నగర్ సర్కిల్15.69%

Last Updated : Dec 1, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.