ETV Bharat / state

ఏపీలో కొత్తగా 7,813 కరోనా కేసులు.. 52 మంది మృతి.. - కరోనా లక్షణాలు

.

7813 new  corona cases has reported in andhrapradesh
ఏపీలో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు
author img

By

Published : Jul 25, 2020, 6:10 PM IST

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 24 గంటల వ్యవధిలో 7,813 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 88,671కి చేరింది. కొత్తగా.. మరో 52 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో కొవిడ్​ మరణాల సంఖ్య 985కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 53,681 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 15 లక్షల 95 వేల 674 మందికి పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రుల్లో ప్రస్తుతం.. 44 431 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 43,255 మంది వైరస్​ నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు.

ఇదీ చూడండి: వినాలంటే కొండెక్కాల్సిందే.. టెంట్​ వేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.