ETV Bharat / state

ఓయూలో 72వ జాతీయ సైక్లింగ్ పోటీలు - జయేష్ రంజన్ వార్తలు

సైక్లింగ్ పోటీల్లో విజయాన్ని సాధించిన వారికి ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పతకాలు అందించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

72nd-national-cycling-championships-in-osmania-university
ఓయూలో 72వ జాతీయ సైక్లింగ్ పోటీలు
author img

By

Published : Apr 1, 2021, 2:24 PM IST

హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సైక్లింగ్‌ స్టేడియంలో 72వ జాతీయ సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి... జయేష్‌ రంజన్‌ హాజరయ్యారు. విజేతలకు పతకాలు అందించారు.

ఐదు రోజులు ఈ పోటీలు నిర్వహించామని... దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఛైర్మన్ రాజ్​కుమార్ తెలిపారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ... ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నేటి నుంచి 5 కొత్త ఐటీ రూల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.