ETV Bharat / state

పురుషనాళంలో రూ.25 లక్షల బంగారం... విమానాశ్రయంలో అరెస్ట్ - దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుని దగ్గర బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. 667 గ్రాముల పుత్తడిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో ముద్ద రూపంలో ఉన్న 653 గ్రాముల బంగారం గుర్తించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
author img

By

Published : Oct 31, 2019, 8:45 PM IST

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో 667.21 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.25.6 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అతని వద్ద రూ. లక్షా 9 వేలు ఖరీదు చేసే ఐఫోన్, రూ.72 వేల విలువైన బూర్ఖాలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఇండిగో విమానం ద్వారా శంషాబాద్ వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం ఉందన్న సమాచారంతో అతన్ని తనిఖీ చేశారు. 667.2 గ్రాముల బంగారాన్ని ఆరు స్థూపాకారపు గొట్టాలుగా తయారుచేసి పురుషనాళంలో దాచుకుని వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండిః భూత ప్రేత పిశాచాలుగా మారిపోయారు..!

TG_Hyd_72_31_Airport_Gold_Seize_AV_TS10020 Contributor: Bhujanga Reddy Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి అక్రమంగా నగరానికి తీసుకువస్తున్న 667.210 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ బంగారము విలువ 2568758రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇంకా అతని వద్ద లక్షా 9వేల రూపాయల విలువైన ఐ ఫోన్, 72వేల విలువైన బుర్ఖాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షేక్ ఫరియాజ్ అహ్మద్ అనే వ్యక్తి నిన్న రాత్రి దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడన్నారు. ఇతన్ని సోదా చేయగా 667.21గ్రాముల బంగారాన్ని ఆరు స్థూపాకారపు గొట్టాలుగా తయారు చేసి తన పురీషనాళంలో దాచుకుని వచ్చాడని విమానాశ్రయ అధికారులు వివరించారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.