ETV Bharat / state

పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. అప్లై చేశారా?! - 38926 posts in postal department of india

38926 posts in postal department: భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

276 posts in BIS
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?
author img

By

Published : May 17, 2022, 12:35 PM IST

* గ్రామీణ్‌ డాక్‌సేవక్‌ పోస్టులు (బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌సేవక్‌)

మొత్తం ఖాళీలు: 38,926

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-1226, ఆంధ్రప్రదేశ్‌-1716.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 05.

వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in

ఇవీ చదవండి..:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.