రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో తాజాగా 25 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మరో 4,826 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 45,757 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇవాళ 69,252 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 574 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ జిల్లాలో 218 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: గాజా ప్రజల కన్నీటి గాథలు- హమాస్ సంబరాలు