.
తెలంగాణలో కొత్తగా 1,269 మందికి కరోనా... మరో ఎనిమిది మంది మృతి - తెలంగాణలో కరోనా కేసులు
21:53 July 12
రాష్ట్రంలో కొత్తగా 1,269 కరోనా కేసులు
20:00 July 12
రాష్ట్రంలో కొత్తగా 1,269 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 1,269 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 34,671కు చేరింది. కొవిడ్‌తో మరో 8 మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 356కు పెరిగింది. వైరస్ నుంచి కోలుకుని మరో 1563 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,482కు చేరింది. ప్రస్తుతం 11,883 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 800 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 132, మేడ్చల్ జిల్లాలో 94 కేసులొచ్చాయి. సంగారెడ్డి 36, కరీంనగర్23, నాగర్‌కర్నూల్ 23, మహబూబ్‌నగర్17, నల్గొండ 15, వనపర్తి 15, మెదక్ 14, వరంగల్ అర్బన్ 12, నిజామాబాద్ 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం