ETV Bharat / state

చెప్పిన వారికి ఓటు వేయలేదని 10 కుటుంబాల బహిష్కరణ - తెలంగాణ వార్తలు

తూర్పుగోదావరి జిల్లా గుత్తులవారిపేటలో సాంఘిక బహిష్కరణ వెలుగులోకి వచ్చింది. పది కుటుంబాలను గ్రామ పెద్దలు బహిష్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వారికి ఓటు వేయలేదని బహిష్కరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.

10-families-social-boycott-by-village-leaders-in-east-godavari-district in andhra pradesh
చెప్పిన వారికి ఓటు వేయలేదని 10 కుటుంబాల బహిష్కరణ
author img

By

Published : Mar 3, 2021, 2:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం గుత్తులవారిపేటకు చెందిన గ్రామపెద్దలు.. పది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తాము చెప్పిన వర్గానికి ఓటేయలేదంటూ ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బహిష్కరణపై గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా.. తమపైనే కేసులు పెడతామంటూ గొల్లపాలెం ఎస్సై బెదిరించారని వాపోయారు.

ఇదీ చదవండి: రెక్కీ నిర్వహించిన ప్రాంతాల్లో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.