ETV Bharat / state

'రాహుల్'​ కొనసాగాలంటూ కాంగ్రెస్​ శ్రేణుల దీక్ష

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్న రాహుల్​ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్​ గాంధీభవన్​లో టీపీసీసీ నేతలు నిరాహార దీక్షకు దిగారు.

author img

By

Published : May 30, 2019, 12:47 PM IST

కాంగ్రెస్​ శ్రేణుల దీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ... పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్​ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్​ గాంధీభవన్​లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్​ నిరంజన్​ నిరాహార దీక్ష చేపట్టారు. ఉత్తమ్​కుమార్​ రెడ్డి, వీ హనుమంతరావుతోపాటు పలువురు సీనీయర్​ నేతలు సంఘీభావం తెలపనున్నారు. రాహుల్​ గాంధీ ఏఐసీసీ అధినేతగా కొనసాగాలని ఒత్తిడి పెంచేందుకే దీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు.

ఇవీ చూడండి: నల్గొండపై కేసీఆర్​ది సవతితల్లి ప్రేమ..!: కోమటిరెడ్డి

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.