అమెరికాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకునే అంశంపై అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చర్చించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో... అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేటీఆర్ కోరారు.
కేటీఆర్ తో భేటీపై కేథరిన్ హడ్డా ట్వీట్ చేశారు. అమెరికా, తెలంగాణ సంబంధాలపై పలు విషయాలు చర్చించినట్లు పేర్కొన్నారు. అమెరికాతో తెలంగాణ సంబంధాలు విస్తృతంగా ఉండాలని కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలుగు విద్యార్థుల విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ కోరారు.
తెలుగు విద్యార్థులను ఆదుకోండి:కేటీఆర్
అమెరికాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవాలని... ఆ దేశ కాన్సులేట్ జనరల్‌ను కేటీఆర్ కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా-తెలంగాణ మధ్య సంబంధాల విషయంపైనా చర్చించారు.
అమెరికాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకునే అంశంపై అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చర్చించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో... అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కేటీఆర్ కోరారు.
కేటీఆర్ తో భేటీపై కేథరిన్ హడ్డా ట్వీట్ చేశారు. అమెరికా, తెలంగాణ సంబంధాలపై పలు విషయాలు చర్చించినట్లు పేర్కొన్నారు. అమెరికాతో తెలంగాణ సంబంధాలు విస్తృతంగా ఉండాలని కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలుగు విద్యార్థుల విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిసాయం రైతుల బైట్స్
Body:పరమేష్ బొల్లం మునుగోడు
Conclusion:9966816056