తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమయ్యాయి. ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో విచారణ చేపట్టారు. ఆలయ అధికారులను, సిబ్బందిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్టీంను రంగంలోకి దించారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
మూడు కిరీటాలు గోవిందా.. - tirupathi
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ మూర్తుల కిరీటాలు మాయం.
govindaraj swami temple
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో మూడు కిరీటాలు మాయమయ్యాయి. ఉత్సవమూర్తుల కిరీటాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై తితిదే సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి ఆలయంలో విచారణ చేపట్టారు. ఆలయ అధికారులను, సిబ్బందిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్టీంను రంగంలోకి దించారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.
Katni (Madhya Pradesh), Feb 02 (ANI): Another case of medical apathy was reported, this time from Madhya Pradesh's Katni, several women, after the sterilization process, had no option but to rest on floor of the hospital where the medical camp for . One of the doctors said there was some repairing work happening in the wards, although he expressed disappointment on the hospital's condition.