ETV Bharat / state

భట్టిని సన్మానించిన కాంగ్రెస్ నేతలు.. - REVANTH REDDY

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

భట్టి విక్రమార్క
author img

By

Published : Feb 3, 2019, 11:37 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఎన్నికైన భట్టి విక్రమార్క దంపతులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి ఇంట్లో జరిగిన విందులో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

భట్టికి సన్మానం

undefined

ఫైల్: TG_KRN_41_03_SHESHUVU MRUTHI_AV_C6 రిపోర్టర్: లక్ష్మణ్,8008573603 సెంటర్: పెద్దపల్లి జిల్లా కెమెరా: పర్సనల్ () పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగురోజుల శిశువు సూది మందు వికటించడం పట్ల మృతి చెందిందని బంధువులు ఆందోళన నిర్వహించారు. ధర్మారం మండలం కుర్మపల్లికి చెందిన ఆకుల సంధ్య అనే గర్భిణీ 4 రోజుల క్రితం ప్రసవించింది కాగా ఆదివారం శిశువుకు సిబ్బంది సూది మందు ఇవ్వడంతో ఒక్కసారిగా మృతి చెందింది దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆందోళన చేశారు అనంతరం ఉన్నతాధికారులు ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.