ప్యానెల్ స్పీకర్లు..
సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నలుగురు ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. డీఎస్ రెడ్యానాయక్, హనుమంతు షిండే, సబిత ఇంద్రా రెడ్డి, ముంతాజ్ అహ్మద్‌ఖాన్.
బడ్జెట్ సమావేశాలు షురూ - SESSIONS
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదట్లో పుల్వామా ఘటనతో మృతులకు నివాళులర్పించారు.
అసెంబ్లీ సమావేశాలు
తెరాస రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మెుదటి అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ముందుగా పూల్వామా అమరవీరులకు నివాళులర్పిస్తు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. బాధిత కుటుంబాలకు రూ 25లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అనంతరం సభ రెండు నిమిషాములు మౌనం పాటించింది. మరికొద్ది సేపట్లో కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రేపు పద్దులపై చర్చ జరగనుంది.
ప్యానెల్ స్పీకర్లు..
సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నలుగురు ప్యానల్ స్పీకర్లను ప్రకటించారు. డీఎస్ రెడ్యానాయక్, హనుమంతు షిండే, సబిత ఇంద్రా రెడ్డి, ముంతాజ్ అహ్మద్‌ఖాన్.
sample description
Last Updated : Feb 22, 2019, 12:18 PM IST