హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ ట్రాఫిక్ సిగ్నలింగ్ విధానంపై ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఈ విధానం సరికొత్తగా ఉందని... ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి చేసిన ఈ ఏర్పాటును అభినందించారు.
కొత్త సిగ్నలింగ్ వలన వాహనాలు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద క్రమ పద్దతిలో రాకపోకలు సాగిస్తాయని అమితాబ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎల్‌ఈడీ సిగ్నళ్ల ఏర్పాటుపై ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
this is a super idea .. most effective 👏👏👏👏 https://t.co/BDQ5K66OBq
— Amitabh Bachchan (@SrBachchan) July 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">this is a super idea .. most effective 👏👏👏👏 https://t.co/BDQ5K66OBq
— Amitabh Bachchan (@SrBachchan) July 4, 2019this is a super idea .. most effective 👏👏👏👏 https://t.co/BDQ5K66OBq
— Amitabh Bachchan (@SrBachchan) July 4, 2019
ఇవీ చూడండి: 'పురపాలక ఎన్నికలకు రంగం సిద్ధం'