ETV Bharat / state

తాతయ్యలే నాకు స్ఫూర్తి: ఐఎఫ్​ఎస్​ ర్యాంకర్​ - ifs

ఓటమి నుంచి పాఠం నేర్చుకుంది. అపజయం ఎదురైనా అంతకంటే మంచి అవకాశం తనకోసం ఎదురుచూస్తోందని భావించింది. నిరంతరం శ్రమించింది. చివరకు అనుకుంది సాధించింది. ఇది ఐఎఫ్​ఎస్​ అఖిల భారత స్థాయిలో 41వ ర్యాంక్​ సాధించిన పసుపులేటి మౌనిక కిశోర్​ ప్రయాణం.

ఐఎఫ్​ఎస్​ ర్యాంకర్​ మోనిక
author img

By

Published : Feb 7, 2019, 6:34 AM IST

Updated : Feb 7, 2019, 9:43 AM IST

ఐఎఫ్​ఎస్​ ర్యాంకర్​ మోనికతో ముఖాముఖి
సివిల్స్​లో విఫలమైనా.. ఏపీపీఎస్సీ గ్రూప్​ వన్​లో పరాజయం ఎదురైనా వెనక్కితగ్గలేదు. అనుకున్నది సాధించేంత వరకు ప్రయత్నాన్ని వీడలేదు. చివరకు ఐఎఫ్​ఎస్​లో 41వ ర్యాంక్ సాధించారు పసుపులేటి మౌనిక కిశోర్. మౌనిక స్వస్థలం కర్నూల్​ జిల్లా అయినా హైదరాబాద్​ మధురానగర్​లో స్థిరపడ్డారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో తన వంతు బాధ్యత నిర్వహిస్తానంటున్నారు. తాతయ్యలే తనకు స్ఫూర్తి అని చెబుతున్న మౌనికతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.
undefined

Intro:hyd_tg_pargi_08_06_school_program_av_c27
చిన్నారుల ఆటపాటలతో అలరించిన రవీంద్ర భారతి పాఠశాల

Body:వికారాబాద్ జిల్లా పరిగి కుల్కచర్ల మండలం బండ వెల్కిచర్ల గ్రామంలో రవీంద్ర భారతి పాఠశాలలో 7 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల ఆట పాటలతో పాటు నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి చదువుతోపాటు ఆట పాటల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు చిన్నారుల నృత్యాలు చూసి గ్రామస్తులు ఎంతో మరిచిపోయారు ఎన్నడూ లేని విధంగా ఒక మారుమూల గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్ అన్నారు చదువుతోపాటు విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో విద్యార్థుల మేధస్సు ఎంతో చురుగ్గా పని చేస్తుందని దీనితో పాటు క్రీడల పైన కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటయ్య గ్రామ సర్పంచ్ మరియు వివిధ గ్రామ సర్పంచులు ప్రజలు పాల్గొన్నారు

Conclusion:శ్రీనివాస్ పరిగి రిపోర్టర్
Last Updated : Feb 7, 2019, 9:43 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.