ETV Bharat / state

'పేదింటి ఆడబిడ్డల కోసమే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​' - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు

షాదీ ముబారక్​ లబ్ధిదారులకు, వరద బాధితులకు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ చెక్కులను అందజేశారు. దెబ్బతిన్న ఇళ్లకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు.

yellandu mla haripriya distributed shadi mubarak cheques at yellandu
'పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం'
author img

By

Published : Nov 10, 2020, 8:21 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీముబారక్ లబ్ధిదారులకు, వరద బాధితులకు ఎమ్మెల్యే హరిప్రియ చెక్కులను అందజేశారు. పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడమే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.
ఇటీవల ప్రకృతి వైపరీత్యాలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయం కూడా అందజేయడం అభినందనీయమన్నారు.

ఇవీ చూడండి: పేదల సొంతింటి కల నెరవేర్చాలన్నదే సీఎం లక్ష్యం: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.