భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పెద్దమ్మ తల్లి ఆలయం అటవీప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే గ్రామస్థులు సమచారాన్ని పోలీసులకు అందించారు.
భద్రాద్రి -మహబూబాబాద్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మృతదేహం మహబూబ్బాద్ జిల్లా మరిపెడకు చెందిన బాలబత్తుల స్వరూపారాణిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![women suicide at badradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-kmm-02-22-yuvayhimruthadeham-forest-ab-ts10145_22072020102300_2207f_00360_747.jpeg)
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు