ETV Bharat / state

'ఈ నెలాఖరులోగా పింఛన్​కు దరఖాస్తు చేసుకోవాలి'

author img

By

Published : Jun 15, 2019, 4:21 PM IST

ఇప్పటి వరకు పింఛను దరఖాస్తు చేసుకోని వారు ఈ నెలాఖరులోగా చేసుకోవాలని కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వేంకటేశ్వరరావు తెలిపారు.

'ఈ నెలాఖరులోగా పింఛన్​కు దరఖాస్తు చేసుకోవాలి'

జులై నెల నుంచి పింఛను పెంచుతున్నట్లు కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వేంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంత ప్రజలు మున్సిపాలిటీల్లో, మండల ప్రజల ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాల్సి ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే పింఛను మంజూరు చేస్తారని వనమా వేంకటేశ్వరరావు చెప్పారు.

'ఈ నెలాఖరులోగా పింఛన్​కు దరఖాస్తు చేసుకోవాలి'

ఇవీ చూడండి: ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ

Intro:జూలై నెల నుంచి పింఛను ఉంచుతున్నట్లు కొత్తగూడెం శాసన సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు తెలిపారు ఇప్పటివరకు చెల్లించిన మొత్తం కాకుండా వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పింఛను పెంపుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు

Body:పింఛన్ అర్హతకు వయో పరిమితిని కూడా గుర్తించినందుకు వల్ల ఇప్పటి వరకు పింఛను దరఖాస్తు చేసుకొని వారు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాల్సిన గా ఆయన కోరారు

Conclusion:కొత్తగూడెం పాల్వంచ పట్టణ వాసులు ఆయా పట్టణాలు మున్సిపాలిటీల్లో మండల వాసులు ఆయా మండలాల ఎండిఓ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది అన్నారు ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పింఛను మంజూరు చేస్తామన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.