ETV Bharat / state

'మా నాయకులను విడుదల చేయకపోతే చచ్చిపోతాం' - TSRTC LATEST NEWS IN TELUGU

కొత్తగూడెం బస్​డిపో వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనలో పోలీసులు అరెస్టు చేసిన తమ నాయకులను విడుదల చేయాలని మహిళా కార్మికులు గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

TSRTC WOMEN EMPLOYEES ATTEMPTED TO SUICIDE FOR RELEASE ARRESTED JAC LEADERS
author img

By

Published : Nov 16, 2019, 11:06 AM IST

ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు కొత్తగూడెం బస్సు డిపో వద్ద ఆందోళన నిర్వహించారు. నిరసన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిని ఆగ్రహించిన మహిళా ఉద్యోగులు సమీపంలోని యూనియన్ కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తమ నాయకులను విడుదల చేయకపోతే కత్తులతో కోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటం వల్ల అరెస్టు చేసిన నాయకులను విడుదల చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల మాట మీద నమ్మకంతో మహిళా కార్మికులు గది నుంచి బయటకు వచ్చారు.

'మా నాయకులను విడుదల చేయకపోతే చచ్చిపోతాం'

ఇదీ చూడండి : తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.