ETV Bharat / state

వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు - వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు

భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు రామమందిరంలో మోకాళ్లపై మెట్లు ఎక్కి వినూత్నంగా నిరసన తెలిపారు.

వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు
author img

By

Published : Oct 11, 2019, 3:17 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఏడవ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాలయం వద్ద మెట్లను మోకాళ్ళతో ఎక్కి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులకు వినతి పత్రం అందించారు.

వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఏడవ రోజు కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రామాలయం వద్ద మెట్లను మోకాళ్ళతో ఎక్కి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులకు వినతి పత్రం అందించారు.

వినూత్న నిరసన... మోకాళ్లపై మెట్లెక్కిన ఆర్టీసీ ఉద్యోగులు
Intro:రామాలయంలో

Body:సమ్మె

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్ టి సి ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఏడవ రోజు కొనసాగుతోంది ఈ సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు ముందుగా బ్రిడ్జి సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా రామాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రామాలయం వద్ద గల మెట్లను మోకాళ్ళతో ఎక్కి ప్రదక్షిణలు చేశారు అనంతరం ఆలయ అర్చకులకు వినతి పత్రం అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చుకుని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు లు పరిష్కరించాలని రామయ్య తండ్రి ని వేడుకున్నారు ఆర్టీసీ ఉద్యోగులు ఫ్లెక్సీలతో ఆలయంలో ప్రదక్షణలు చేస్తుండగా ప్లెక్సీలు ప్లకార్డులు ఆలయంలోకి అనుమతి లేవని పోలీసులు తీసేసుకున్నారు

For All Latest Updates

TAGGED:

tsrtc_strike
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.