ETV Bharat / state

తిరువీధుల విహరించిన భద్రాద్రి రాముడు

author img

By

Published : Dec 29, 2019, 7:05 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామయ్య సన్నిధిలో నేత్రపర్వంగా ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. మూడోరోజు వరాహావతారంలో కనువిందు చేసిన స్వామివారు.. రేపు నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు.

thiruveedi utsav at bhadadri  temple
వైభవంగా రామయ్య తిరువీధి ఉత్సవాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో రామయ్య వరాహావతారంలో భక్తులకు కనువిందు చేశారు. మేళతాళాలు, కోలాటాలతో తిరువీధుల్లో స్వామివారు ఊరేగారు. సీతాపతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాలుగో రోజు దశరథ తనయుడు నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు.

వైభవంగా రామయ్య తిరువీధి ఉత్సవాలు

ఇవీచూడండి: రేపు కరీంనగర్​, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సీఎం కేసీఆర్​ పర్యటన

Intro:భద్రాద్రి రామయ్యకు

Body:తిరువీధి సేవ

Conclusion:వరాహావతారంలో ఉన్న భద్రాద్రి రామయ్యకు తిరువీధి సేవ ఘనంగా జరిగింది శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు లో భాగంగా మూడో రోజైన నేడు స్వామి వారు వరాహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు కోలాట నృత్యాలు సకల రాజలాంఛనాలతో తిరు వీధుల్లో విహరించారు తిరువీధుల్లో విహరిస్తున్నరామయ్య తండ్రి కి భక్తజనం ప్రణమిల్లారు అనంతరం మిథిలా ప్రాంగణానికి విచ్చేసిన స్వామివారు అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనమిచ్చి తీర్థప్రసాదాలు అందించారు ఈ అవతారంలో ఉన్న స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలపడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు నాలుగవ రోజైన రేపు రామయ్య తండ్రి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. బైట్01. మధుసూదన్ ఆచార్యులు ఆలయ అర్చకులు02. భక్తురాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.