భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో... మహాత్మాగాంధీ, సరస్వతి విగ్రహాలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పాఠశాల అభివృద్ధికి బల్లలు, ఇతర సామాగ్రిని దాతలు అందజేశారు. మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామస్థులు ఐక్యతతో అభివృద్ధి చేసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి పరుగులు: మెచ్చా
మహిళల సహకారంతోనే గ్రామాభివృద్ధి పరుగులు పెడుతుందని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి పరుగులు: మెచ్చా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో... మహాత్మాగాంధీ, సరస్వతి విగ్రహాలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పాఠశాల అభివృద్ధికి బల్లలు, ఇతర సామాగ్రిని దాతలు అందజేశారు. మహిళల భాగస్వామ్యంతోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామస్థులు ఐక్యతతో అభివృద్ధి చేసుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Intro:TG_KMM_01_19_PATASHALA_ABHIVRUDDIKI_CHEYUTHA_AV_TS10088 మహిళల భాగస్వామ్యం తోటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని మారుమూల గిరిజన గ్రామం రామన్నగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు చేతన్ అందించారు ఈ పాఠశాలలోని చిన్నారులు కూర్చునేందుకు బల్లలు పాఠశాల ఆవరణలో మహాత్ముని సరస్వతి దేవి విగ్రహాలను ఏర్పాటు తో పాటు పాఠశాల కావలిసిన సామాగ్రిని దాతలు వితరణగా ఇచ్చారు వీటిని ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రంగమైనా అభివృద్ధి సాధించాలంటే మహిళల సహాయ సహకారాలు ఎంతో అవసరం అన్నారు రామన్నగూడెం గ్రామ ప్రజలు ఎంతో ఐక్యంగా ఉండి అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
Body:పాఠశాల అభివృద్ధికి దాతలు వితరణ
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Body:పాఠశాల అభివృద్ధికి దాతలు వితరణ
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట