ధనుర్మాసం పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. సీతమ్మ వారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు.
మేళతాళాలతో, మంత్రోచ్ఛరణల మధ్య సీతారాములను తిరువీధుల్లో ఊరేగించారు. ధనుర్మాసంలో అమ్మవారిని పూజిస్తే కల్యాణ ప్రాప్తి సిద్ధిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు.
- ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు