ETV Bharat / state

ఎమ్మెల్యే సారూ.... భౌతిక దూరం పాటిస్తున్నారా? - భద్రాద్రి కొత్తగూడెెం జిల్లా తాజా వార్తలు

కరోనా వ్యాప్తి కారణంగా ఎక్కువ మంది గుమిగూడొద్దని ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారడం లేదు. పాల్వంచ మండలం ఇందిరా కాలనీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు... నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రజలు గుంపులుగా పోటీపడడం విమర్శలకు తావిస్తోంది.

People who do not maintained physical distance
ఎమ్మెల్యే సారూ.... భౌతిక దూరం పాటిస్తున్నారా?
author img

By

Published : May 14, 2020, 3:24 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇందిరా కాలనీలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ప్రజలంతా భౌతికదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. లాక్​డౌన్​ సమయంలో ఇలాంటి కార్యక్రమాలు వైరస్​ వ్యాప్తికి సింహద్వారంగా ఉంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు... ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే సారూ.... భౌతిక దూరం పాటిస్తున్నారా?

'12 మంది వైరస్ బాధితులు... వలస కూలీలే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.