ETV Bharat / state

భద్రాద్రిలో పోలింగ్​ ప్రశాంతం - భద్రాద్రిలో పోలింగ్​ ప్రశాంతం

భద్రాద్రిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్​ శాతం తగ్గింది. ఎండ తీవ్రత వల్ల ఓటర్లు ఓటింగ్​కు ఆసక్తి చూపలేదు. మావోయిస్టు ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలతో భద్రత కల్పించారు. ఖమ్మంలో ఓటింగ్​ సరళిపై మా ప్రతినిధి ప్రత్యక్షంగా అందిస్తున్న వివరాలు...

ప్రత్యక్ష ప్రసారం
author img

By

Published : Apr 12, 2019, 8:09 AM IST

భద్రాద్రి కొత్తగూడెం వ్యాప్తంగా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 67.96 శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్​ ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం వల్ల పోలింగ్​ ఆలస్యమైంది. అత్యధికంగా సత్తుపల్లి నియోజకవర్గంలో నమోదైతే అత్యల్పంగా ఖమ్మంలో నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్​ శాతం తగ్గింది. అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో పోలింగ్​ ప్రశాంతం

ఇదీ చదవండి : సెల్​ఫోన్​ వెలుతురులో ఓటు హక్కు వినియోగం

Intro:ఫైల్: TG_KRN_43_11_PEDDAPALLI POLING_OVERAL_AV_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంథనిలో సాయంత్రం నాలుగు గంటలకు ముగియగా పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పెద్దగా ప్రచారం నిర్వహించకపోవడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి నుంచే పోలింగ్ మందకొడిగా సాగింది. పోలింగ్ సమయం ముగియడంతో ఈవీఎంలు కూడా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. కానీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో లో మాత్రం ప్రతినిధులు ప్రముఖులు అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోదావరిఖనిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటు హక్కును వినియోగించుకోగా రామగుండంలో కలెక్టర్ దేవసేనతో పాటు ఎంపీ అభ్యర్థులు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. అయితే పెద్దపల్లి మండలం బంధంపెళ్లి లో మాత్రం జరగలేదు. తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఆ గ్రామస్తులంతా ఓటింగ్కు దూరంగా ఉన్నారు దీంతో గ్రామంలో ఎనిమిది వందల వరకు ఓట్లు ఉండగా కేవలం 23 మాత్రమే పోలయ్యాయి.

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.