ETV Bharat / state

నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా - నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో లాక్​డౌన్​ నిబంధనలు పాటించని దుకాణాదారులపై అధికారులు జరిమానా విధించారు.

Officer Charge Fine On Shops In Illandu
నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానా
author img

By

Published : May 4, 2020, 11:59 PM IST

Updated : May 5, 2020, 9:43 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలు దుకాణాలు లాక్​డౌన్​ నిబంధనలు పాటించకుండా దుకాణాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. పట్టణంలో లాక్​డౌన్​, కొవిడ్​-19 నిబంధనలు పాటించకుండా దుకాణాలు కొనసాగిస్తున్న పాన్​షాప్​, ఎలక్ట్రికల్​, బట్టల దుకాణాలపై పురపాలక సంఘం అధికారులు జరిమానా విధించారు. ఒక్కో దుకాణానికి రూ.8వేల చొప్పున కమిషనర్​ శ్రీనివాసరెడ్డి జరిమానా వేశారు. నిబంధనలు పాటించకుంటే.. దుకాణాల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

Last Updated : May 5, 2020, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.