భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని జగదాంబ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు డివైడర్ల మీద మొక్కలను అధికారులు ,సిబ్బంది ఏర్పాటు చేశారు. అయితే ఆ మొక్కల సంరక్షణకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనాల తాకిడికి అవి రోడ్డుపై పడి పోతున్నాయి. నిత్యం ఈ మార్గంలో ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రయాణిస్తున్నా.. ట్రీ గార్డ్స్ త్వరితగతిన ఏర్పాటు చేయట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా వైరస్‌పై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల