ములుగు ఎమ్మెల్యే సీతక్క భద్రాచలం సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శివాజీ శాలువాతో సత్కరించి సీతక్కకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
ఇదీ చదవండి: బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి