ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ - భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్త

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని పలు గ్రామాల్లోని పేదలకు ఎమ్మెల్యే హరిప్రియ కూరగాయలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలని సూచించారు.

mla haripriya distributed veggies to the poor in illandu bhadradri kothagudem
పేదలకు కూరగాయలను పంచిన ఎమ్మెల్యే హరిప్రియ
author img

By

Published : Apr 17, 2020, 3:22 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఒడ్డుగూడెం, ముకుందాపురం గ్రామాల్లో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు, వలసకూలీలకు ఎమ్మెల్యే హరిప్రియ నిత్యావసరాలను పంపిణీ చేశారు.

1160 మంది పేదలకు కూరగాయలను ఆమె వితరణ చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో పలువురు దాతలు లాక్​డౌన్​ నేపథ్యంలో సాయం చేయడానికి ముందుకురావడం అభినందనీయమని... పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంచేయాలని ఆమె ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.