భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక ప్రజాప్రతినిధులు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా... మంత్రి కేటీఆర్ అభినందించారు. మోడల్ సిటీగా చేసేందుకు ప్రభుత్వపరంగా నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
ఇల్లందు పురపాలక సంఘం ఏడాదికాలంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, పురపాలక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మల్కపేటలో స్మితా సబర్వాల్ పర్యటన.. రిజర్వాయర్ పనుల పరిశీలన