శ్రీరామ నవమి సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ మెునపై.. ధనస్సుతో పాటు, శ్రీరామ అని తెలుగులో అక్షరాలను చెక్కాడు. విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం కోడూరుకు చెందిన గోపాల్.. చెక్కిన ఈ కళాఖండాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు. ఈ పనికి సుమారు 3 గంటల సమయం పట్టిందని గోపాల్ తెలిపారు.
ఇదీ చదవండి: సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్