భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు న్యాయస్థానంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 180 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయమూర్తి మీరా కాశీం తెలిపారు. బ్యాంకులకు సంబంధించి 144 కేసులకు గాను రూ.కోటి 19 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈటీవీ భారత్తో ఆయన పంచుకున్నారు.
ఇవీ చూడండి: మేడారం జాతర నిర్వహణపై సీఎం సంతృప్తి