ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జెండా పండుగ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

author img

By

Published : Aug 15, 2019, 8:42 PM IST

కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జెండా పండుగ

భద్రాచలం నియోజకవర్గంలోని కొత్త మార్కెట్​లో స్థానిక శాసన సభ్యులు పొదెం వీరయ్య, ఐటీడీఏ కార్యాలయంలో పీవో వీపీ గౌతమ్, ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రాజేష్ చంద్రలు జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా జెండా పండుగ

ఇదీ చూడండి : వ్యవసాయ క్షేత్రంలో ఎగిరిన జాతీయ జెండా

Intro:బైట్

Body:పొదెం వీరయ్య

Conclusion:ఎమ్మెల్యే భద్రాచలం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.