భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో పలు పంచాయతీలలో పనులు ప్రారంభమయ్యాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పనులకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీనికి తోడు మండలంలోని 29 పంచాయతీలకు కలిపి 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల వారిపై పనిభారం పెరుగుతుందని తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: ఉపాధి హామీ కూలీలకు పెరిగిన పని ఒత్తిడి - Increased working pressure for Mahatma Gandhi's rural employment guarantee
కరోనా వైరస్ నివారణ కోసం జిల్లాలో లాక్‌డౌన్ నిర్వహిస్తున్నా ఉపాధి పనులకు మినహాయింపు ఇవ్వటం వల్ల ఆ పనులు కొనసాగుతున్నాయి. కానీ ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో కూలీలు పనులకు రాకపోవటం వల్ల మిగితా వారిపై పనిభారం పెరుగుతున్నట్లు తెలిపారు.

కరోనా ఎఫెక్ట్: ఉపాధి హామీ కూలీలకు పెరిగిన పని ఒత్తిడి