ETV Bharat / state

మంత్రికి వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే - Former mla gummadi narsaiah

ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

Former mla gummadi narsaiah has given a petition to the Minister
మంత్రికి వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Jun 4, 2020, 10:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారావు, న్యూడెమోక్రసీ నాయకులు గోవర్దన్​లతో కలిసి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారని.. ఇంతవరకూ అది ఆచరణకు నోచుకోలేదని నాయకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలని.. వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి: బతుకు బండికి బ్రేకులు పడ్డాయి..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.