భద్రాద్రి రామయ్యకు విదేశీయుల పూజలు - at bhadrachalam
భద్రాద్రి రామయ్యను 90 మంది విదేశీయులు సందర్శించారు. ఆలయాల సందర్శనలో భాగంగా నేడు భద్రాచలం చేరుకున్నారు.
foreigners
Intro:
hyd_tg_pargi_31_04_techers_sanmanam_av_c27
గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా తండాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళదాం
తండాలోని పాఠశాలకు బల్లలు కుర్చీలను బహూకరించిన ఘనాపూర్ సర్పంచ్ విజయలక్ష్మి గోపాల్
Body:వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఘనాపూర్ గ్రామ సర్పంచ్ తండాల అభివృద్ధి లక్ష్యంగా తండాలలో ఉండే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని గోప్య నాయక్ తండాలో పర్యటించారు తాండాలో మంచినీటి సౌకర్యం విద్యుత్ సరఫరా లేవని గ్రామస్తుల విన్నవించడంతో రెండు మూడు రోజుల్లో విద్యుత్ సరఫరా మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు తాండ లో ఉన్న పాఠశాల కు కుర్చీలు బల్లలు బహుకరించారు అనంతరం పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులను సన్మానించారు ఉపాధ్యాయులు కనిపించే దైవంతో సమానంగా చూస్తారని గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థుల ను మంచి విద్యార్థులు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకు ఉందని వారి భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని విద్యార్థులను క్రమశిక్షణతో మెలగాలి అనంతరం ఉపాధ్యాయులు సర్పంచ్ విజయలక్ష్మి సన్మానించారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్