ఆర్టీసీ సమ్మెలో 30 మంది కార్మికుల ఆత్మహత్యకు కారణమైన సీఎంపై సుమోటోగా కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో కోర్టు నిర్ణయాలను కేసీఆర్ అవహేళన చేసి న్యాయవ్యవస్థను అవమాన పరచారన్నారు. దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీచూడండి: "పూటుగా తాగాం... ఆ యువతి కనిపించగానే ఏదో ఒకటి చేయాలనుకున్నాం..."