భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జింకల గూడెం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సీతారామ ప్రాజెక్టు వద్ద ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణించిన ఆ వ్యక్తిని బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మల్లికంటి నాగశంకర్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఇంట్లో ఉరి బిగించుకున్న యువకుడిని కాపాడిన పోలీసులు