ETV Bharat / state

భద్రాచలం ఆలయంలో భక్తుల కిటకిట - భక్తులు

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం భక్తులతో కిటికటలాడుతోంది. సర్వదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం నాలుగు వరకు ఆలయం మూసివేస్తామని ఈవో తెలిపారు.

భక్తులతో కిటకిటలాడుతోన్న భద్రాచలం
author img

By

Published : Jul 14, 2019, 12:17 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులకు జరిగే పంచామృతాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం లక్ష్మణ సమేత సీతా రాములకు పుష్పార్చన చేశారు. భక్తుల రద్దీ పెరగడం వల్ల సర్వదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం నాలుగు గంటల వరకు ఆలయం మూసివేస్తామని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని ఈవో తెలిపారు.

భక్తులతో కిటకిటలాడుతోన్న భద్రాచలం

ఇవీ చూడండి: శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్

Intro:() భద్రాద్రి రామయ్య సన్నిధిలో

Body:భక్తుల రద్దీ

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి లక్ష్మణ సమేత సీతారాములను దర్శించుకుంటున్నారు ప్రతి ఆదివారం ప్రధాన ఆలయంలో మూల మూర్తులకు జరిగే పంచామృతాలతో అభిషేకంను ఆలయ అర్చకులు వేదపండితులు ఘనంగా నిర్వహించారు అనంతరం లక్ష్మణ సమేత సీతారాములకు బంగారు పుష్పాలతో అర్చన చేశారు . భక్తుల రద్దీ పెరగడంతో సర్వదర్శనానికి రెండు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి రేపు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం నాలుగు గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తామని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు మంగళవారం ఉదయం మూల మూర్తులకు కు అభిషేకం నిర్వహించి ఆలయ సంప్రోక్షణ చేసి యధావిధిగా దర్శనం కల్పిస్తామని తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.