ETV Bharat / state

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రక్తదాన శిబిరం

author img

By

Published : Nov 8, 2019, 2:46 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలని, స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేందు సిద్ధపడాలని పీవో గౌతమ్​ అన్నారు.

భద్రాచలం ఐటీడీఏ కార్యలయంలో రక్తదాన శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ విపి గౌతమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వందమంది గిరిజన బీఈడి విద్యార్థిని విద్యార్థులు, ఐటీడీఏ ఉద్యోగులు రక్తదానం చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి ప్రాణాపాయ స్థితిలో భద్రాచలం ఆస్పత్రికి వచ్చే గిరిజన నిరుపేదల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పీవో తెలిపారు. యువకులు, విద్యార్థులంతా ముందుకొచ్చి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరూ రక్త దానం పై అవగాహన ఏర్పరచుకొని.. రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలని గౌతమ్​ పిలుపునిచ్చారు.

భద్రాచలం ఐటీడీఏ కార్యలయంలో రక్తదాన శిబిరం

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో హాస్టల్​ బుకింగ్​... అందులోనూ డిస్కౌంట్​...

Intro:ఐటీడీఏ కార్యాలయం లో

Body:రక్తదాన శిబిరం

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం లో పి ఓ వి పి గౌతమ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పి ఓ వి పి గౌతమ్ రక్తదానం చేశారు ఆయనతోపాటు వందమంది గిరిజన బిఈడి విద్యార్థిని విద్యార్థులు ఐటీడీఏ ఉద్యోగులు రక్తదానం చేశారు వివిధ ప్రాంతాల నుంచి ప్రాణాపాయ స్థితిలో భద్రాచలం ఆస్పత్రికి వచ్చే గిరిజన నిరుపేదల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పీవో తెలిపారు యువకులు విద్యార్థులంతా ముందుకొచ్చి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు ప్రతి ఒక్కరూ రక్త దానం పై అవగాహన ఏర్పరచుకొని రక్త ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.