ETV Bharat / state

సుఖాంతమైన శిశువు అదృశ్యం కథ - latest kindaps in telangana

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అదృశ్యమైన ఆడ శిశువు ఆచూకీ లభ్యమైంది. పాపను మణుగూరులోని సంతోష్​నగర్​ కాలనీకి చెందిన కోమటిశెట్టి కృష్ణవేణి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

badrachalam police trace baby kindaper
సుఖాంతమైన శిశువు అదృశ్యం కథ
author img

By

Published : Mar 12, 2020, 9:02 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ములకలపల్లికి చెందిన కారం కాంతమ్మ ప్రసవం కోసం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ప్రసవం అయిన అరగంటకే ఆడ శిశువు అదృశ్యమైంది. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా భద్రాచలం ఏఎస్పీ రాజేంద్ర ప్రత్యేక టీమ్​లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు పాప ఆచూకీ తెలుసుకున్నారు.

మణుగూరులోని సంతోష్​నగర్ కాలనీకి చెందిన కోమటిశెట్టి కృష్ణవేణి పాపను ఎత్తుకెళ్లినట్లు ఏఎస్పీ రాజేశ్​ చంద్ర తెలిపారు. శిశువును తల్లికి అప్పగించినట్లు చెప్పారు. నిందితురాలు ఎందుకు ఎత్తుకెళ్లిందో విచారణ చేస్తున్నామన్నారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

సుఖాంతమైన శిశువు అదృశ్యం కథ

ఇదీ చూడండి: కిస్​కా జాగీర్ నహీ.. కిస్​ కా బాప్​కా బీ నహీ: భట్టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.