భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ దర్శించుకున్నారు.
అర్చకులు వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు.
ఇవీ చూడండి: మూసీతో బతుకు మసిపై... కదిలిన హైకోర్టు