భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, తెలుగుదేశం. సీపీఐ, సీపీఎం మొదలైన పార్టీలు హాజరయ్యాయి.
ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములపై అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ముఖ్యమంత్రి పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల్లో లబ్ధిపొందారని ఆరోపించారు.
ఇవీ చూడండి: శివరాత్రి సందర్భంగా లక్ష్మీ పంపుహౌస్ 11 మోటర్లు ప్రారంభం