ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ప్రజలు దీపావళి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. లక్ష్మి పూజలు చేసి వైభవోపేతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి వేళల్లో ప్రతి ఇంటి ముందు మహిళలు ప్రమిదలు వెలిగించడంతో వీధులన్ని దీపాలతో కళకళలాడాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ టపాసులు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లను కాల్చారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి దీక్ష